'గేర్ ఎస్3' స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయనున్న శాంసంగ్..!


Sun,January 8, 2017 02:02 PM

శాంసంగ్ తన నూతన స్మార్ట్‌వాచ్ 'గేర్ ఎస్3' ని ఈ నెల 10వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

శాంసంగ్ గేర్ ఎస్3 ఫీచర్లు...

 • 1.3 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 360 x 360 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 • 1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 • టైజెన్ ఓఎస్, బిల్టిన్ స్పీకర్
 • ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
 • 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
 • ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్
 • హార్ట్ రేట్ సెన్సార్, బారోమీటర్
 • 380 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 రోజుల బ్యాటరీ బ్యాకప్

 • 1038
  data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

  More News

  VIRAL NEWS