శాంసంగ్ 'గేర్ ఎస్3' స్మార్ట్‌వాచ్‌లు విడుదల..!


Wed,January 11, 2017 01:59 PM

శాంసంగ్ తన నూతన స్మార్ట్‌వాచ్‌లు 'గేర్ ఎస్3 క్లాసిక్, గేర్ ఎస్3 ఫ్రాంటియర్‌'లను విడుదల చేసింది. రెండింటి ఫీచర్లు దాదాపుగా సమానమే ఉన్నాయి. కాకపోతే 3జీ/4జీ ఎల్‌టీఈ ఫీచర్ మాత్రమే గేర్ ఎస్3 ఫ్రాంటియర్ లో ఉంది. గేర్ ఎస్3 క్లాసిక్‌లో లేదు. కానీ రెండూ రూ.28,500 ధరకే వినియోగదారులకు లభ్యమవుతున్నాయి. ఈ నెల 18 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

శాంసంగ్ గేర్ ఎస్3 క్లాసిక్, ఫ్రాంటియర్ ఫీచర్లు...

 • 1.3 ఇంచ్ సర్క్యులర్ సూపర్ అమోలెడ్ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే
 • 360 x 360 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 • 1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్
 • 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 • టైజన్ ఓఎస్, బిల్టిన్ స్పీకర్
 • కంపాటబుల్ విత్ ఆండ్రాయిడ్, ఐఓఎస్
 • ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
 • 3జీ/4జీ ఎల్‌టీఈ (గేర్ ఎస్3 ఫ్రాంటియర్)
 • వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ
 • యాక్సలరోమీటర్, గైరో స్కోప్, హార్ట్ రేట్ సెన్సార్
 • యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్
 • 380 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 రోజుల బ్యాటరీ బ్యాకప్

 • 1376
  data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

  More News

  VIRAL NEWS