శాంసంగ్ నుంచి గెలాక్సీ జె2 (2017) స్మార్ట్‌ఫోన్


Thu,October 12, 2017 12:16 PM

శాంసంగ్ తన 'గెలాక్సీ జె2' స్మార్ట్‌ఫోన్‌కు గాను 2017 వేరియెంట్‌ను త్వరలో విడుదల చేయనుంది. రూ.7,390 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ జె2 (2017) ఫీచర్లు...


4.7 ఇంచ్ క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 540 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1978

More News

VIRAL NEWS