HomeTechnology News Samsung Galaxy J1 4G smart phone launched

రూ.6,800లకే శాంసంగ్ కొత్త 4జీ ఫోన్..!

Published: Sun,January 8, 2017 09:01 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

Samsung Galaxy J1 4G smart phone launched

శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'జె1 4జీ'ని తాజాగా విడుదల చేసింది. రూ.6,890 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది.

శాంసంగ్ గెలాక్సీ జె1 4జీ ఫీచర్లు...

  • 4.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 800 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మాలి 400 గ్రాఫిక్స్
  • 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
  • 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
  • 2050 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 2078

    Recent News