శాంసంగ్ గెలాక్సీ ఎ5, ఎ7 (2016) స్మార్ట్‌ఫోన్ల విడుదల...


Thu,February 4, 2016 03:38 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్‌లో 'ఎ5, ఎ7' స్మార్ట్‌ఫోన్లకు చెందిన 2016 మోడల్స్‌ను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.29,400, రూ.33,400 ధరలకు ఈ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు లభిస్తున్నాయి.

గెలాక్సీ ఎ7 (2016) ఫీచర్లు...
▪ 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
▪ 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
▪ 1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
▪ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
▪ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
▪ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
▪ బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ
▪ ఫాస్ట్ చార్జింగ్, జియోమాగ్నెటిక్ సెన్సార్
▪ ఫింగర్‌ప్రింట్ సెన్సార్

గెలాక్సీ ఎ5 (2016)లోనూ ఎ7 స్మార్ట్‌ఫోన్‌ను పోలిన ఫీచర్లు ఉన్నాయి. కాకపోతే దీంట్లో 5.2 ఇంచ్ డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి.

13558
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS