పానాసోనిక్ పి55 మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Mon,July 17, 2017 02:42 PM

'పీ55 మ్యాక్స్' పేరిట పానాసోనిక్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ విడుదల చేసింది. రూ.8,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ఫోన్‌ను పూర్తిగా మెటల్ బాడీతో తయారు చేశారు. మాట్ బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ యూజర్లకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో అందుబాటులో ఉంది.

పానాసోనిక్ పీ55 మ్యాక్స్ ఫీచర్లు...


5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1300

More News

VIRAL NEWS