ఒప్పో ఎఫ్3 దీపికా ప‌దుకొనె ఎడిష‌న్ విడుద‌ల


Sat,August 12, 2017 07:18 PM

ఒప్పో త‌న ఎఫ్‌3 స్మార్ట్‌ఫోన్‌కు గాను 'దీపికా ప‌దుకొనె ఎడిషన్‌'ను విడుద‌ల చేసింది. రూ.19,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఈ ఫోన్ వెనుక భాగంలో న‌టి దీపికా ప‌దుకొనె ఆటోగ్రాఫ్ ఉంటుంది. ఇక ఈ డివైస్ రోజ్ గోల్డ్ రంగులో ల‌భ్య‌మ‌వుతున్న‌ది.

ఒప్పో ఎఫ్‌3 దీపికా ప‌దుకొనె ఎడిష‌న్ ఫీచ‌ర్లు...


5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3200 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1157

More News

VIRAL NEWS