ఒప్పో ఎ77 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌

Thu,May 18, 2017 03:15 PM

ఒప్పో త‌న నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎ77' ను విడుద‌ల చేసింది. రూ.23,400 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 26వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

ఒప్పో ఎ77 ఫీచ‌ర్లు...



  • 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

  • ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్

  • 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

  • డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

  • 13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్

  • 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

  • 4జీ ఎల్‌టీఈ, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్

  • 3200 ఎంఏహెచ్ బ్యాట‌రీ

859

More News

మరిన్ని వార్తలు...