ఒప్పో ఎ71 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Wed,September 13, 2017 03:37 PM

ఒప్పో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'ఎ71'ను విడుద‌ల చేసింది. రూ.12,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

ఒప్పో ఎ71 ఫీచ‌ర్లు...


5.2 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

697

More News

VIRAL NEWS