ఈ నెల 31న విడుదల కానున్న నోకియా 8..?


Mon,July 17, 2017 12:25 PM

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'నోకియా 8'ను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలిసింది. రూ.43,400 ధరకు ఈ ఫోన్ లభ్యం కానున్నట్టు సమాచారం.

నోకియా 8 ఫీచర్లు...


5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

1144

More News

VIRAL NEWS