'నోకియా 230' ఫీచర్ ఫోన్ విడుదల - రూ.3,869


Wed,December 30, 2015 02:46 PM

మైక్రోసాఫ్ట్ సంస్థ 'నోకియా 230' పేరిట ఓ నూతన ఫీచర్ ఫోన్‌ను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.3,869 ధరకు దీన్ని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. అదేవిధంగా డ్యుయల్ సిమ్, ఫ్లాష్‌తో కూడిన 2 మెగాపిక్సల్ ఫ్రంట్, రియర్ కెమెరాలు, 2.8 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 240x320 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, బ్లూటూత్ 3.0, మైక్రో యూఎస్‌బీ, జీపీఆర్‌ఎస్/ఎడ్జ్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

13658
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS