మోటోరోలా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు


Thu,October 12, 2017 08:55 AM

దీపావళి పండుగ సందర్భంగా మోటోరోలా పలు మోటో ఫోన్లపై భారీ రాయితీలను ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ రాయితీలు కొనసాగుతాయి. ఈ తేదీల్లో కింద ఇచ్చిన ఫోన్లను కొంటే ఫోన్‌కు ఉన్న డిస్కౌంట్ ధర యూజర్‌కు లభిస్తుంది.

డిస్కౌంట్లు లభిస్తున్న మోటో ఫోన్లు ఇవే...


మోటో జడ్2 ప్లే - రూ.24,999 (రూ.3వేలు తగ్గింది)
మోటో జీ5ఎస్ - రూ.12,999 (రూ.1వేయి తగ్గింది)
మోటో ఎం (4 జీబీ + 64 జీబీ) - రూ.12,999 (రూ.3వేలు తగ్గింది)
మోటో జీ5 ప్లస్ (32 జీబీ) - రూ.13,999 (రూ.1వేయి తగ్గింది)
మోటో జీ5 - రూ.10,999 (రూ.1వేయి తగ్గింది)
మోటో ఈ4 - రూ.8,199 (రూ.800 తగ్గింది)
మోటో సి - రూ.5,699 (రూ.1100 తగ్గింది)

ఈ ఫోన్లు బజాజ్ ఫైనాన్స్, హోమ్ క్రెడిట్ ఈఎంఐ ద్వారా కూడా లభిస్తున్నాయి. ఈ ఫోన్లను కొన్న జియో యూజర్లకు 100 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది.

7493

More News

VIRAL NEWS

Featured Articles