రూ.7వేలకు 'మోటో సీ ప్లస్' బడ్జెట్ 4జీ ఫోన్


Mon,June 19, 2017 02:41 PM

'మోటో సీ ప్లస్' పేరిట మోటోరోలా ఓ నూతన ఆండ్రాయిడ్ 4జీ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.6,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు రేపటి నుంచి లభ్యం కానుంది.

మోటో సీ ప్లస్ ఫీచర్లు...


5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1238

More News

VIRAL NEWS