ఎల్‌జీ వీ30 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Wed,September 13, 2017 03:58 PM

ఎల్‌జీ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'వీ30'ని తాజాగా విడుద‌ల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ఫోన్ వ‌రుస‌గా రూ.53,880, రూ.56,690 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ఈ నెల చివ‌రి వారంలో ల‌భ్యం కానుంది.

ఎల్‌జీ వీ30 ఫీచ‌ర్లు...


6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, 16, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెంట్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్‌.

829

More News

VIRAL NEWS