ఎల్‌జీ నుంచి 'జీ6 ప్లస్' స్మార్ట్‌ఫోన్

Mon,June 19, 2017 12:38 PM

ఎల్‌జీ తన జీ6 స్మార్ట్‌ఫోన్‌కు గాను 'జీ6 ప్లస్' పేరిట ఓ నూతన వేరియెంట్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీంతోపాటు 32 జీబీ వేరియెంట్‌లో జీ6 ఫోన్‌ను కూడా ఎల్‌జీ విడుదల చేయనుంది. వీటి ధర వివరాలను వెల్లడించలేదు.

ఎల్‌జీ జీ6 ప్లస్ ఫీచర్లు...


5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1440 x 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

382

More News

మరిన్ని వార్తలు...