HomeTechnology News Lenovo P2 smart phone launching on January 11th

ఈ నెల 11న 'లెనోవో పీ2' స్మార్ట్‌ఫోన్ విడుదల..!

Published: Sun,January 8, 2017 12:24 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

Lenovo P2 smart phone launching on January 11th

లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'పీ2' ను ఈనెల 11వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా ప్రకటించలేదు.

లెనోవో పీ2 ఫీచర్లు...

  • 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్
  • 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
  • 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ
  • ఎన్‌ఎఫ్‌సీ, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

  • 1152

    Recent News