రూ.5,790కే కార్బ‌న్ కొత్త 4జీ ఫోన్

Thu,May 18, 2017 06:05 PM

కార్బ‌న్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'ఆరా ప‌వ‌ర్ 4జీ ప్ల‌స్' ను విడుద‌ల చేసింది. రూ.5,790 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది.

కార్బ‌న్ ఆరా ప‌వ‌ర్ 4జీ ప్ల‌స్ ఫీచ‌ర్లు...



  • 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

  • 1.325 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్

  • 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

  • ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్

  • 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా విత్ డ్యుయ‌ల్ ఎల్ఈడీ ఫ్లాష్

  • 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

  • 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0

  • 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

967

More News