రూ.6,490 కే కార్బన్ ఆరా నోట్ 2 4జీ ఫోన్


Thu,June 22, 2017 05:05 PM

'ఆరా నోట్ 2' పేరిట కార్బన్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.6,490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

కార్బన్ ఆరా నోట్ 2 ఫీచర్లు...


5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ.

962

More News

VIRAL NEWS