ఐటెల్ ప‌వ‌ర్‌ప్రొ పీ41 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Sat,August 12, 2017 06:27 PM

ప‌వ‌ర్‌ప్రొ పీ41 పేరిట ఐటెల్ ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. రూ.5,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

ఐటెల్ ప‌వ‌ర్‌ప్రొ పీ41 ఫీచ‌ర్లు...


5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 480 x 854 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

661

More News

VIRAL NEWS