రూ.6,649కే ఇంటెక్స్ కొత్త 4జీ ఫోన్..!


Mon,July 17, 2017 01:13 PM

'ఆక్వా సెల్ఫీ' పేరిట ఇంటెక్స్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.6,649 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

ఇంటెక్స్ ఆక్వా సెల్ఫీ ఫీచర్లు...


5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

877

More News

VIRAL NEWS