హువావే నుంచి హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్


Thu,December 7, 2017 12:34 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ వ్యూ 10' ను జనవరి 8వ తేదీన విడుదల చేయనుంది. రూ.37,955 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

హువావే హానర్ వ్యూ 10 ఫీచర్లు...


5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1090

More News

VIRAL NEWS