రూ.7,499కు హువావే కొత్త 4జీ ఫోన్

Thu,April 20, 2017 09:49 AM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ బీ 2' ను విడుదల చేసింది. రూ.7,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

హానర్ బీ 2 ఫీచర్లు...



  • 4.5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

  • 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్

  • 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

  • డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్

  • 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

  • 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

  • 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0

  • 2100 ఎంఏహెచ్ బ్యాటరీ

1091

More News

మరిన్ని వార్తలు...