రివైండ్ 2015... 'గూగుల్‌'లో టాప్ సెర్చెస్ ఇవే..!

Thu,December 17, 2015 01:03 PM

టెక్ ప్రపంచంలో 'గూగుల్ సెర్చ్‌'కు ఎంతటి ప్రాధాన్యం ఉందో అందరికీ తెలిసిందే. ఏ అంశం గురించి వెదికినా సెకన్ కన్నా తక్కువ వ్యవధిలోనే లక్షల కొద్దీ వెబ్ పేజీలను మన కళ్ల ముందుంచుతుంది. అయితే 2015లో భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్ యూజర్లు 'గూగుల్‌'లో వెతికిన టాప్ చార్ట్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2015లో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు సెర్చ్ చేసిన వ్యక్తుల వివరాలు(1 నుంచి 10 వరకు)...
లమర్ ఒడోమ్, రోండా రోజీ, కెయిట్లిన్ జెన్నర్, అడెల్, చార్లీ షీన్, రూబీ రోజ్, డొనాల్డ్ ట్రంప్, సియా, డకోటా జాన్సన్, జెరెమీ క్లార్క్‌సన్

ఇండియాలో...
సన్నీ లియోన్, సల్మాన్‌ఖాన్, ఏపీజే అబ్దుల్ కలాం, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, షారుఖ్‌ఖాన్, యోయో హనీ సింగ్, కాజల్ అగర్వాల్, ఆలియాభట్, నరేంద్ర మోడీ

ప్రపంచ వ్యాప్తంగా వెదకబడిన సినిమాలు...
జురాసిక్ వరల్డ్, ఫ్యూరియస్ 7, అమెరికన్ స్నిపర్, ఫిఫ్త్ షేడ్ ఆఫ్ గ్రే, మినియన్స్, స్పెక్టర్, స్ట్రెయిట్ అట్టా కాంప్టన్, మ్యాడ్ మ్యాక్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, బర్డ్‌మ్యాన్

ఇండియాలో...
బాహుబలి, భజ్‌రంగీ భాయిజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఏబీసీడీ 2, ఐ, పీకే, పులి, రాయ్, హమారీ అధూరీ కహానీ, శ్రీమంతుడు

ప్రపంచ వ్యాప్తంగా వెదకబడిన టెక్ ఉత్పత్తులు...
ఐఫోన్ 6ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్6, యాపిల్ వాచ్, ఐప్యాడ్ ప్రో, ఎల్‌జీ జీ4, శాంసంగ్ గెలాక్సీ నోట్ 5, శాంసంగ్ గెలాక్సీ జె5, హెచ్‌టీసీ వన్ ఎం9, నెక్సస్ 6పి, సర్ఫేస్ ప్రో 4

ఇండియాలో...
యు యురేకా, యాపిల్ ఐఫోన్ 6ఎస్, లెనోవో కె3 నోట్, లెనోవో ఎ7000, మోటో జి, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిల్వర్ 5, శాంసంగ్ గెలాక్సీ జె7, మోటో ఎక్స్ ప్లే, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ స్పార్క్, లెనోవో ఎ6000

దేశవ్యాప్తంగా గూగుల్‌లో వెదకబడిన బాలీవుడ్ హీరోలు...
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, అమీర్‌ఖాన్, వరుణ్ ధావన్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్

దేశవ్యాప్తంగా గూగుల్‌లో వెదకబడిన బాలీవుడ్ హీరోయిన్లు...
సన్నీ లియోన్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, ఆలియాభట్, రాధికా ఆప్టే, అనుష్క శర్మ, ఐశ్వర్యారాయ్ బచ్చన్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, పూనమ్ పాండే

దేశవ్యాప్తంగా గూగుల్‌లో వెదకబడిన క్రీడాకారులు...
విరాట్ కోహ్లి, లియోనిల్ మెస్సీ, సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోని, క్రిస్టియానో రొనాల్డో, రోజర్ ఫెదరర్, సానియా మీర్జా, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, నోవాక్ డిజోవిక్

12548

More News

మరిన్ని వార్తలు...