రేపు ఉచిత ఇంటర్నెట్ సేవలు


Mon,January 25, 2016 08:31 AM


హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ టెలికం సర్వీసుల సంస్థ టెలినార్..వినియోగదారులకు ఉచితంగా ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 26 ఉదయం 12.01 గంటల నుంచి అర్ధరాత్రి 23.59 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చునని టెలినార్ ఏపీ, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ తెలిపారు. ఈ ఉచిత ఇంటర్నెట్ సేవలు పొందాలంటే వినియోగదారుడు 1925కి డయిల్ చేయాల్సి ఉంటుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఉచితంగా నెట్ సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

13678
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS