ఈ నెల 20న కూల్ ప్లే 6 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌


Sat,August 12, 2017 03:47 PM

కూల్‌ప్యాడ్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'కూల్ ప్లే 6' ను ఈ నెల 20వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. రూ.14,420 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 ఫీచ‌ర్లు...


5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 653 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4060 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1282

More News

VIRAL NEWS