కూల్‌ప్యాడ్ 'కాంజర్' స్మార్ట్‌ఫోన్ విడుదల..!


Sun,January 8, 2017 11:21 AM

కూల్‌ప్యాడ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'కాంజర్' ను కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2017లో విడుదల చేసింది. త్వరలో మార్కెట్‌లోకి రానున్న ఈ ఫోన్ వినియోగదారులకు రూ.13,630 ధరకు లభ్యం కానుంది.

కూల్‌ప్యాడ్ కాంజర్ ఫీచర్లు...

 • 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 • 1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మాలి టి720 గ్రాఫిక్స్
 • 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
 • 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
 • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
 • 2500 ఎంఏహెచ్ బ్యాటరీ

 • 815
  data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

  More News

  VIRAL NEWS