బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.29, రూ.9 ప్లాన్లతో భారీగా డేటా..!


Fri,August 10, 2018 11:32 AM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన ప్రీపెయిడ్ కస్టమర్లు రెండు నూతన ప్లాన్లను తాజాగా ప్రవేశపెట్టింది. రూ.29, రూ.9 లకు ఈ ప్లాన్లు లభిస్తున్నాయి. రూ.29 ప్లాన్‌లో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఆ ప్లాన్ వాలిడిటీ 7 రోజులుగా ఉంది. ఇక రూ.9 ప్లాన్‌లో 100 ఎస్‌ఎంఎస్‌లు, 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. అయినప్పటికీ ఈ రెండింటి ద్వారా చాలా తక్కువ ధరకే అన్ని బెనిఫిట్స్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు అందిస్తున్నది.

3431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles