అసుస్ నుంచి జెన్‌ఫోన్ లైవ్ స్మార్ట్‌ఫోన్


Thu,May 18, 2017 01:32 PM

అసుస్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'జెన్‌ఫోన్ లైవ్‌'ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

అసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఫీచ‌ర్లు...  • 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

  • 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

  • క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్

  • 16/32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్

  • 13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్

  • 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

  • 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0

  • 2650 ఎంఏహెచ్ బ్యాట‌రీ

744

More News

VIRAL NEWS