అల్కాటెల్ నుంచి 'ఎ3 ఎక్స్‌ఎల్' స్మార్ట్‌ఫోన్..!

Sat,January 7, 2017 08:07 PM

అల్కాటెల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎ3 ఎక్స్‌ఎల్' ను కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2017లో విడుదల చేసింది. త్వరలో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. రూ.13,550 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

అల్కాటెల్ ఎ3 ఎక్స్‌ఎల్ ఫీచర్లు...

  • 6 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మాలి టి720 గ్రాఫిక్స్
  • 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
  • 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 779

    More News

    మరిన్ని వార్తలు...