రూ.289 కి మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్


Tue,September 11, 2018 07:42 PM

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రూ.289కి మరో నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 48 రోజులుగా నిర్ణయించారు. కాగా ఎయిర్‌టెల్‌లో రూ.299కి మరో ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లకు రోజుకు 1.4 జీబీ డేటా లభిస్తుంది. మిగిలిన బెనిఫిట్స్ అలాగే వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 42 రోజులుగా ఉంది.

5254

More News

VIRAL NEWS