టీఐఎఫ్‌ఆర్‌లో ప్రవేశాలు


Fri,March 15, 2019 12:28 AM

హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ప్రోగ్రాం ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
tifr
-పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ
-ఖాళీలు ఉన్న విభాగాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ
-కోర్సు వ్యవధి: పీహెచ్‌డీ-ఐదేండ్లు, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ-ఆరేండ్లు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, బీఫార్మసీ, ఎమ్మెస్సీ/ఎంటెక్, ఎంఫార్మసీ/తత్సమాన డిగ్రీతోపాటు టీఐఎఫ్‌ఆర్ నిర్వహించే రాతపరీక్ష, గేట్/జెస్ట్ లేదా నెస్ట్ తేదా తదితర పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి.
-స్టయిఫండ్: పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు నెలకు రూ. 25,000/-, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రాం..మొదటి ఏడాదికి రూ.16,000, రెండో ఏడాదికి రూ. 25,000/-, ఎమ్మెసీ బయాలజీ రూ.16,000/-, ఎమ్మెస్సీ (వైల్డ్‌లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్) ప్రోగ్రాం..రూ. 12,000 నెలకు స్కాలర్‌షిప్ చెల్లిస్తారు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 20
-వెబ్‌సైట్: www.tifr.res.in

663
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles