పారాదీప్ పోర్ట్‌లో


Fri,March 15, 2019 12:25 AM

పారాదీప్ పోర్ట్ ట్రస్ట్‌లో కింది మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
paradip-port
-పోస్టు: డిప్యూటీ సీఎంవో
-విభాగాలు-ఖాళీలు: సర్జరీ-1, ఒబెస్టెట్రిక్స్ & గైనకాలజీ-1, పీడియాట్రిక్స్-1, ఆర్థోపెడిక్-1, పాథాలజీ-1, అనెస్థీషియాలజీ-1, ఆప్తాల్మాలజీ-1 పోస్టు ఉన్నాయి.
-అర్హత, వయస్సు, ఎంపిక వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 10
-వెబ్‌సైట్: www.paraipport.gov.in

837
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles