టీఎస్ పీఈసెట్-2019


Sun,March 10, 2019 12:18 AM

తెలంగాణలోని యూనివర్సిటీ/ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాయామ కళాశాలల్లో 2019-20కిగాను డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పీఈసెట్ నోటిఫికేషన్‌ను మహాత్మాగాంధీ యూనివర్సిటీ విడుదల చేసింది.
TS-PEDET
-కోర్సు పేరు: బీపీఈడీ/డీపీఈడీ
-కోర్సు వ్యవధి: రెండేండ్లు
-అర్హతలు: బీపీఈడీ కోర్సుకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, డీపీఈడీ కోర్సుకు ఇంటర్‌లో ఉత్తీర్ణత. ఇంటర్/డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 2019 జూలై 1 నాటికి బీపీఈడీ కోర్సుకు కనీసం19 ఏండ్లు, డీపీఈడీ కోర్సుకు 16 ఏండ్లు నిండి ఉండాలి.
-ఎంపిక విధానం: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో భాగంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, క్రీడల్లో నైపుణ్య పరీక్షలను నిర్వహించి మెరిట్ ప్రకటిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 800/-, ఎస్సీ/ఎస్టీలకు రూ.400/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 13
-టీఎస్ పీఈసెట్: మే 15 నుంచి
-వెబ్‌సైట్: https://pecet.tsche.ac.in

724
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles