టీఎస్ ఈసెట్


Sun,March 10, 2019 12:16 AM

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 2019-20కిగాను బీఈ/బీటెక్ లేదా బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూహెచ్ విడుదల చేసింది.
students-Master
-డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) అభ్యర్థులకు ఉమ్మడిగా నిర్వహించే ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్)ను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ టీఎస్‌సీహెచ్‌ఈ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది.
-కోర్సులు: బీఈ/బీటెక్/బీఫార్మసీ
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్)లో ఉత్తీర్ణత. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 800/-, ఎస్సీ/ఎస్టీలకు రూ. 400/-
-ఎంపిక: ఆన్‌లైన్ ఎంట్రెన్స్ పరీక్ష
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 8
-ప్రవేశ పరీక్షతేదీ: మే 11
-వెబ్‌సైట్: http:// ecet.tsche.ac.in

684
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles