ఐఐఎస్‌ఈఆర్‌లో పీహెచ్‌డీ


Sun,March 10, 2019 12:15 AM

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లో ఆగస్టు 2019కు గాను పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IISER
-కోర్సు పేరు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ/పీహెచ్‌డీ
-విభాగాలు: బయాలజీ, ఎర్త్ అండ్ ైక్లెమేట్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ/డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్ లేదా యూజీసీ నెట్, ఇన్స్‌స్పైర్ పీహెచ్‌డీ లేదా ఐఐఎస్‌ఈఆర్ బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ విద్యార్థులు అర్హులు.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-వెబ్‌సైట్: www.iisertirupati.ac.in

677
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles