ఐఐఎఫ్‌ఎంలో ఫ్యాకల్టీలు


Sun,March 10, 2019 12:14 AM

భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్‌ఎం) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


-పోస్టు పేరు: అసోసియేట్ ప్రొఫెసర్/ప్రొఫెసర్
-విభాగాలు: బిజినెస్ కమ్యూనికేషన్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ (ఎనర్జీ మేనేజ్‌మెంట్/సైస్టెయినబులిటీ రిపోర్టింగ్), ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 18
-వెబ్‌సైట్: www.iifm.ac.in

752
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles