సెక్యూరిటీ ఏజెంట్లు


Fri,March 8, 2019 02:01 AM

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఐఏటీఎస్‌ఎల్)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ ఏజెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
air-india-transport
-మొత్తం పోస్టులు: 68
-పోస్టు పేరు: సెక్యూరిటీ ఏజెంట్స్
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వ్యాలిడ్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ లేదా స్క్రీనర్/తత్సమాన సర్టిఫికెట్ ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎత్తు: కనీసం 170 సెం.మీ. (పురుషులు). 157 సెం.మీ. (మహిళలు) ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి. పీఏటీలో భాగంగా 4.5 నిమిషాల్లో 1000 మీటర్ల దూరాన్ని పరుగెత్తాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక విధానం: పీఏటీ, రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 25
-వెబ్‌సైట్: www.airindia.in

848
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles