ట్రెయినీ అనలిస్టులు


Fri,March 8, 2019 01:59 AM

కొచ్చిలోని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న ట్రెయినీ అనలిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
SPICE-BOARD-LOGO
-పోస్టు పేరు: ట్రెయినీ అనలిస్ట్-15 ఖాళీలు (మైక్రోబయలజీ-3, కెమిస్ట్రీ-12)
-అర్హత: మైక్రో/ఫుడ్ మైక్రోబయాలజీ/అప్లయిడ్ మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: రూ.18,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: మార్చి 14
-వెబ్‌సైట్: www.indianspices.com

857
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles