మేనేజ్‌లో మేనేజర్లు


Fri,March 8, 2019 01:58 AM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
MANAGE-LOGO
-పోస్టు పేరు: మేనేజర్
-విభాగాలు: ఫైనాన్స్ అండ్ ఐసీటీ, ఇన్నోవేషన్ మేనేజ్‌మెంట్
-పోస్టు పేరు: కన్సల్టెంట్
-అర్హత: మేనేజర్ పోస్టులకు నిబంధనల ప్రకారం మాస్టర్ డిగ్రీ (ఎంటెక్) లేదా ఎంబీఏ, మేనేజ్‌మెంట్/అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. కన్సల్టెంట్ పోస్టులకు ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ లేదా ఎంబీఏ/పీజీడీఎం/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-జీతం: రూ. 1.25 లక్షలు (నెలకు)
-దరఖాస్తు విధానం: ఈ మెయిల్ (saravananraj.manage@gmail.com) ద్వారా పంపాలి.
-దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 21
-వెబ్‌సైట్: www.manage.gov.in

836
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles