ఐఐటీ భువనేశ్వర్‌లో


Fri,March 8, 2019 01:58 AM

భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో 2019-20కిగాను వివిధ విభాగాల్లో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
iit-bhubaneswar
-కోర్సు పేరు: ఎంటెక్/పీహెచ్‌డీ
-విభాగాలు: ఎర్త్ ఓషన్ అండ్ ైక్లెమేట్ సైన్సెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్ సైన్సెస్, మెకానికల్ సైన్సెస్, మినరల్స్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, బేసిక్ సైన్సెస్ (పీహెచ్‌డీ మాత్రమే), సోషల్ సైన్సెస్&మేనేజ్‌మెంట్ (పీహెచ్‌డీ మాత్రమే)
-అర్హతలు తదితర వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్:www.iitbbs.ac.in

842
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles