ఎస్‌బీఐలో ఫ్యాకల్టీలు


Thu,March 7, 2019 12:50 AM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
SBI
-పోస్టులు-ఖాళీలు:
-ఫ్యాకల్టీ, ఎస్‌బీఐఎల్ కోల్‌కతా (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్)-3, ఫ్యాకల్టీ, ఎస్‌బీఐసీబీ హైదరాబాద్ (మార్కెటింగ్)-2, ఫ్యాకల్టీ, ఎస్‌బీఐసీఆర్‌ఎం, గురుగ్రామ్-2, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్-1 పోస్టు ఉన్నాయి.
-అర్హత, ఎంపిక, అనుభవం తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 24
-వెబ్‌సైట్: www.http://sbi.co.in

1391
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles