స్టీల్ ప్లాంట్‌లో ఖాళీలు


Thu,March 7, 2019 12:49 AM

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న రూర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఎస్‌పీ) ఖాళీగా ఉన్న ట్రెయినీ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
RSP
-మొత్తం పోస్టులు: 74
-అటెండెంట్ కమ్ టెక్నీషియన్ -62 ఖాళీలు
-విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఇన్‌స్ట్రుమెంటేషన్
-అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-వయస్సు: 2019 ఏప్రిల్ 8 నాటికి 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్ : రూ. 16, 800-24,110/-
-ఇస్పాత్ జనరల్ హాస్పిటల్‌లో జీడీఎంవో-5 ఖాళీలు
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ ఉండాలి.
-ఇస్పాత్ జనరల్ హాస్పిటల్‌లో స్పెషలిస్ట్-7 ఖాళీలు
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 8, డాక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూ: మార్చి 13
-వెబ్‌సైట్: www.sailcareers.com

1050
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles