యూనియన్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్లు


Wed,March 6, 2019 10:47 PM

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
union-bank-of-india
-పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు: 181
-విభాగాల వారీగా ఖాళీలు: ఫైర్ ఆఫీసర్-1, ఎకనామిస్ట్-6, సెక్యూరిటీ ఆఫీసర్-19, ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్-15, క్రెడిట్ ఆఫీసర్-122, ఫారెక్స్ ఆఫీసర్-18 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, అనుభవం తదితర వివరాలు బ్యాంక్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-ముఖ్యతేదీలు:
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మార్చి 12 నుంచి ప్రారంభం
-చివరితేదీ: మార్చి 23
-వెబ్‌సైట్: www.unionbankofindia.co.in

1375
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles