ఐఐఎస్‌ఈఆర్‌లో పీహెచ్‌డీ


Wed,March 6, 2019 01:17 AM

బెర్హంపూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) 2019 విద్యాసంవత్సరానికిగాను పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
iiser-building
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రాం
-విభాగాలు: బయాలజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్/ఎంటెక్ ఉత్తీర్ణత. గేట్/సీఎస్‌ఐఆర్ లేదా యూజీసీ నెట్, జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎం జేఆర్‌ఎఫ్, జేజీఈఈబీఐఎల్‌ఎస్ (టీఐఎఫ్‌ఆర్/ఎన్‌సీబీఎస్), జీప్యాట్, ఐసీఎంఆర్/డీబీటీ-జేఆర్‌ఎఫ్, డీఎస్‌టీ ఇన్‌స్పైర్‌ను కలిగి ఉండాలి
-ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: www.iiserbpr.ac.in

482
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles