జిప్‌మర్‌లో ఫ్యాకల్టీలు


Wed,March 6, 2019 01:14 AM

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
jipmer-building
-మొత్తం పోస్టులు-70 (ప్రొఫెసర్-5, అసిస్టెంట్ ప్రొఫెసర్-55, లోయర్ డివిజన్ క్లర్క్-10)
-అర్హతలు: ప్రొఫెసర్ పోస్టులకు పీజీ లేదా ఎండీ/ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం ఉండాలి. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఇంటర్‌తోపాటు టైపింగ్/కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 1
-వెబ్‌సైట్: www.jipmer.edu.in

374
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles