ఫుడ్ సేఫ్టీలో 275 ఉద్యోగాలు


Wed,March 6, 2019 01:13 AM

ఢిల్లీలోని ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
FSSAI
-ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఇండియా కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం ఖాళీలు: 275
-విభాగాలవారీగా ఖాళీలు: అసిస్టెంట్ డైరెక్టర్-5, అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్)-15, టెక్నికల్ ఆఫీసర్-130, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-37, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-2, అసిస్టెంట్-34, జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్1)-7, హిందీ ట్రాన్స్‌లేటర్-2, పర్సనల్ అసిస్టెంట్-25, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)-5, ఐటీ అసిస్టెంట్-3, డిప్యూటీ మేనేజర్-6, అసిస్టెంట్ మేనేజర్-4 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులు ప్రారంభం: మార్చి 15
-చివరితేదీ: ఏప్రిల్ 14
-వెబ్‌సైట్: www.fssai.gov.in

520
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles