ఎన్‌పీసీఐఎల్‌లో అప్రెంటిస్‌లు


Tue,March 5, 2019 03:00 AM

కాక్రపారలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NPCIL
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం ట్రేడ్‌ల సంఖ్య: 90
-విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-25, టర్నర్-5, మెషినిస్ట్-5, వెల్డర్-5, ఎలక్ట్రీషియన్-25, ఎలక్ట్రానిక్ మెకానిక్-10, పాసా-5 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
-వయస్సు: 14 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఐటీఐ అకడమిక్ మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. మొదట http://apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎన్‌పీసీఐఎల్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
-చివరితేదీ: మార్చి 30
-వెబ్‌సైట్: www.npcil.nic.in

535
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles