హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్‌లో


Tue,March 5, 2019 02:59 AM

హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ పరిధిలోని హెచ్‌ఎల్‌ఎల్ ఇన్‌ఫ్రాటెక్ సర్వీసెస్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
hites
-మొత్తం ఖాళీలు: 21
-విభాగాలవారీగా ఖాళీలు: సీనియర్ మేనేజర్ (స్ట్రక్చరల్-1, ఆర్కిటెక్చర్-2), ప్రాజెక్టు ఇంజినీర్ (సివిల్)-1, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్ (సివిల్-5, ఎలక్ట్రికల్-1, మెకానికల్-1, సేఫ్టీ-2), డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్)-2, సైట్ ఇంజినీర్ (సివిల్)-3, అకౌంట్స్ ఆఫీసర్-3 ఖాళీలు ఉన్నాయి
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో డిప్లొమా లేదా బీఈ/బీటెక్, సంబంధిత విభాగంలో పీజీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: మార్చి 6,7,8
-వెబ్‌సైట్: http://hllhites.com/careers

424
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles