ఎన్‌హెచ్‌బీలో మేనేజర్లు


Tue,March 5, 2019 02:58 AM

న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
nhb
-మొత్తం పోస్టులు: 15 (జనరల్-7, ఈడబ్ల్యూఎస్-1, ఓబీసీ-5, ఎస్సీ-1, ఎస్టీ-1)
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా చార్టెర్డ్ అకౌంటెంట్, ఐసీడబ్ల్యూఏఐ/సీఎస్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 మార్చి 1 నాటికి 21 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 44,143/- (నెలకు)
-అప్లికేషన్ ఫీజు: రూ.600/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-)
-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ చివరితేదీ: మార్చి 28
-వెబ్‌సైట్: www.nhb.org.in

406
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles