ఐవోసీఎల్‌లో 391 ఖాళీలు


Sat,March 2, 2019 11:09 PM

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) వెస్టర్న్ రీజియన్ పరిధిలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్/ టెక్నీషియన్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IndianOil
-మొత్తం ఖాళీలు-391
-విభాగాలవారీగా వివరాలు:
-ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్-228 ఖాళీలు (మహారాష్ట్ర-116, గోవా-4, గుజరాత్-48, దాద్రానగర్ హవేలీ-2, మధ్యప్రదేశ్-39, ఛత్తీస్‌గఢ్-8)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-టెక్నీషియన్ అప్రెంటిస్- 99 ఖాళీలు (మహారాష్ట్ర-51, గోవా-1, గుజరాత్-16, దాద్రానగర్ హవేలీ-2, మధ్యప్రదేశ్-24, ఛత్తీస్‌గఢ్-6)
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచీలో డిప్లొమా ఉత్తీర్ణత.
-ట్రేడ్ అప్రెంటిస్ -64 ఖాళీలు (మహారాష్ట్ర-48, గోవా-1, గుజరాత్-15)
-అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-ఈ పరీక్షలో సంబంధిత టెక్నికల్ సబ్జెక్టు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీస్, బేసిక్ ఇంగ్లిష్‌ల నుంచి ప్రశ్నలను ఇస్తారు.
-రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 7
-వెబ్‌సైట్: www.iocl.com

690
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles